తెలంగాణా పై ఆంధ్ర లో వెల్లువెత్తుతున్న నిరశనలు

Dec 10th, 2009 | Category: వార్తలు

సమైఖ్యాంధ్ర నినాదం తో కోస్తా, సీమలు అట్టుడుకుతున్నాయి. విద్యార్ధులు ఆంధ్రప్రదేశ్ విభజనకు ఒప్పుకోము అంటూ తీవ్ర నిరశన వ్యక్తం చేసారు. అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. శ్రీ కృష్ణ దేవరాయ, నాగార్జునా, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్రా విశ్వ విద్యాలయాల విద్యార్థులు ఆందోళనలకు దిగారు. తరగతులను బహిష్కరించి వేర్పాటు వాదాన్ని తాము సహించం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల కే.సి.ఆర్ దిష్టి బొమ్మ ను దగ్ధం చేస్తున్నారు.

Tags: , ,

Leave Comment